భార్య : ఏమండీ మన ప్రధాన మంత్రి మోడీ జీ ఒక్క రోజులో విదేశీయాత్ర చేసి ఎలా తిరిగి వస్తారో కదా ???
భర్త : అవునే భార్య తోడు లేకుంటే చైనా .జాపాన్ . రష్యా చుట్టి మళ్ళీ డిల్లీ కి రావొచ్చు . .
అదే భార్య తోడు ఉంటే బిగ్ బజార్ వెళ్ళినా సాయంత్రం అయిన టైమ్ సరిపోదు
0 comments:
Post a Comment